Paroles de Aade Paade Pasivada

P Susheela
ఆడే పాడే పసివాడా
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి
దీపావళి
ఇంటింట వెలుగు దీపాల
మెరుగు
ఎనలేని వేడుకరా ఎనలేని
వేడుకరా
చరణం: 1
చిరునవ్వు వెన్నెల్లు
చిలికేటివాడా
అరుదైన చిరుముద్దు
అరువీయరారా ॥
నా మదిలో నీకు నెలవే
కలదూ (2)
బదులే నాకూ నీవీయవలదు
నీపై మేము నిలిపిన ఆశలు
నిజమైన చాలునురా
నిజమైన చాలునురా
చరణం: 2
చిన్నారి జయమంచు
మ్రోగే పటాసు
చిటపటమని పూలు చిమ్మే
మతాబు ॥
నీ రూపమే ఇంటి దీపము
బాబూ నీ రూపమే ఇంటి
దీపము బాబూ
మాలో పెరిగే మమతవు నీవు
మంచనిపించి మము
మురిపించిన
మరివేరే కోరమురా
మరివేరే కోరమురా
॥పాడే॥
InterprèteP Susheela
LabelIUS
Paroles ajoutées par nos membres

Les internautes qui ont aimé "Aade Paade Pasivada" aiment aussi :